Breaking News

ఉక్రెయిన్‌పై రసాయన ఆయుధాలతో రష్యా దాడి..!


Published on: 04 Jul 2025 15:02  IST

సుదీర్ఘకాలంగా రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్‌ (Ukraine)పై పట్టు సాధించేందుకు రష్యా (Russia) ఆ దేశంపై నిషేధిత రసాయన ఆయుధాలను ప్రయోగించినట్లు తెలుస్తోంది. నెదర్లాండ్స్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ వెల్లడించిన ఈ విషయాలు ప్రస్తుతం ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.ఈ రసాయన ఆయుధాల వాడకానికి సంబంధించిన ఆధారాలను ది హేగ్‌, డచ్‌ నిఘా సంస్థలు సేకరించాయి.

Follow us on , &

ఇవీ చదవండి