Breaking News

గ్రీన్‌ హైడ్రోజన్‌... రేపటి ఇంధనం!


Published on: 08 Jul 2025 11:11  IST

పర్యావరణ హితకరమైన గ్రీన్‌ హైడ్రోజన్‌ వినియోగంపై భారత్‌ దృష్టి సారించింది. ఈ క్రమంలో దేశీయ ఇంధన రంగంలో జాతీయ హరిత హైడ్రోజన్‌ మిషన్‌ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలదు. భావి తరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్నీ, నూతన ఉద్యోగ అవకాశాలనూ అది అందివ్వగలదు. దేశీయంగా హరిత హైడ్రోజన్‌ ఉత్పత్తిని పెంచి పరిశ్రమలకు సరఫరా చేయడంతో పాటు, ఈ ఇంధన రంగంలో ఇండియాను ప్రపంచంలోనే ప్రధాన ఎగుమతిదారుగా నిలిపేందుకు దీన్ని ఉద్దేశించారు.

Follow us on , &

ఇవీ చదవండి