Breaking News

నేడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి…


Published on: 08 Jul 2025 12:05  IST

నేడు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి. ఇడుపులపాయలో YSR జయంతికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. వైఎస్‌ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు జగన్‌. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 8.45 గంటలకు పులివెందులలోని క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలను కలిసి వారి నుంచి వినతులు స్వీకరిస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి