Breaking News

ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదు..


Published on: 08 Jul 2025 16:06  IST

అమెరికా విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించే బ్రిక్స్ (BRICS) అనుకూల దేశాలపై అదనంగా 10 శాతం సుంకం విధిస్తానంటూ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ బెదిరింపులపై తాజాగా బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా డిసిల్వా (Luiz Inacio Lula da Silva) స్పందిస్తూ.. ట్రంప్‌నకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ప్రపంచం ఇంతకుముందులా లేదని.. కాబట్టి చక్రవర్తి అవసరం లేదని వ్యాఖ్యానించారు.

Follow us on , &

ఇవీ చదవండి