Breaking News

ఎయిరిండియా ప్రమాదంపై ప్రాథమిక నివేదిక


Published on: 08 Jul 2025 18:22  IST

అహ్మదాబాద్‌లో జూన్ 12న ఎయిర్ ఇండియా 171 విమానం కుప్పకూలిన దుర్ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్టిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు కొనసాగుతోంది. ఇంతవరకూ జరిపిన దర్యాప్తు ఆధారంగా రూపొందించిన ప్రాథమిక నివేదికను ఏఏఐబీ మంగళవారంనాడు కేంద్ర పౌరవిమాన మంత్రిత్వ శాఖకు అందజేసింది. అయితే నివేదికలోని సమాచారానికి బయటపెట్టలేదు. దీనిని ఈ వారాంతంలో విడుదల చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Follow us on , &

ఇవీ చదవండి