Breaking News

ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జి..!


Published on: 09 Jul 2025 12:36  IST

వడోదరలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వడోదర జిల్లాలోని మహిసాగర్ నది మీద ఉన్న గంభీరా వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న 4 వాహనాలు నదిలో పడిపోయాయి. అందులో 2 ట్రక్కులు, 2 వ్యాన్లు ఉన్నాయి. బ్రిడ్జ్ మీద నుంచి వాహనాలు పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి