Breaking News

బ్రెజిల్‌కు ట్రంప్ బిగ్ షాక్..


Published on: 10 Jul 2025 11:35  IST

అమెరికా షరతులకు లొంగని వివిధ దేశాలకు ట్రంప్ లేఖలు రాశారు. అందులో ఎంత టారీఫ్‌లు విధిస్తామనే విషయాన్ని వివరించారు. తాజాగా బ్రెజిల్‌కు ట్రంప్ బిగ్ షాకిచ్చారు. ఆ దేశంపై 50శాతం పన్నులు విధించారు. బ్రెజిల్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, బ్రూనై, అల్జీరియా, లిబియా, ఇరాక్, మోల్డోవా సహా వివిధ దేశాలకు ట్రంప్ టారీఫ్ లేఖలు పంపిచారు. ఆగస్టు 1 నుండి ఈ టారీఫ్‌లు అమల్లోకి వస్తాయని అందులో స్పష్టం చేశారు. ప్రధానంగా బ్రెజిల్‌పై ట్రంప్ 50శాతం పన్ను విధించారు.

Follow us on , &

ఇవీ చదవండి