Breaking News

బాంబు పేలుళ్ల కేసు నిందితుడి అరెస్ట్..29 ఏళ్ల తర్వాత..!


Published on: 11 Jul 2025 11:36  IST

1996 కోయంబత్తూర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు సాదిక్‌ను తమిళనాడు పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్, కోయంబత్తూర్ నగర పోలీసుల ప్రత్యేక బృందం కలిసి కర్ణాటక విజయపుర జిల్లాలో అతడ్ని పట్టుకున్నారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా కోయంబత్తూర్ సెంట్రల్ జైలుకు తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి