Breaking News

‘నిమిష’ విషయంలో భారత్‌ చేయగలిగిందేమీ లేదు


Published on: 14 Jul 2025 17:15  IST

కేరళకు చెందిన నర్స్‌ నిమిష ప్రియకు యెమెన్‌లో పడిన ఉరిశిక్షను ఆపేందుకు ఇప్పుడు భారత్‌ వద్ద పెద్దగా మార్గాలేమీ మిగిలిలేవని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈమేరకు సోమవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈవిషయాన్ని అటార్ని జనరల్‌ వెంకటరమణి కోర్టుకు తెలియజేశారు. ‘‘భారత్‌-యెమెన్‌ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేవు. ఈ విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఎక్కువగా ఏమీ లేదు. దానిని దౌత్యపరంగా గుర్తించలేదు. అని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి