Breaking News

2 నెలల్లో ఓఆర్‌ఆర్‌ ఆర్థిక ప్రతిపాదనలు!


Published on: 24 Jul 2025 14:37  IST

అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డును(ఓఆర్‌ఆర్‌) 140 మీటర్లుకు విస్తరించి, గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుగా పట్టాలెక్కించడానికి జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌) శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన తొలి అడుగు... ఆర్థిక ప్రతిపాదనల(ఫైనాన్షియల్‌ ప్రపోజల్స్‌) రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కన్సల్టెన్సీ సంస్థ ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే చేస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి