Breaking News

స్టేషన్‌లోనే పొట్టు పొట్టు కొట్టుకున్న అత్తాకోడళ్లు..


Published on: 25 Jul 2025 15:09  IST

సాధారణంగా అత్తా కోడళ్ళ మధ్య తరచూ గొడవలు జరుగడం అనేది సర్వ సాధారణం. ఇలాంటి అత్తా కోడళ్ల మధ్య ఇప్పుడు ఓ ప్రభుత్వ పథకం చిచ్చు పెట్టింది. ఈ పథకం విషయంలో ఇద్దరి మధ్య మొదలైన గొడవ పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లి అక్కడ కూడా అత్తా కోడళ్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి