Breaking News

ఆ ముగ్గురు కలిసి అమెరికాపై కుట్రలు: ట్రంప్‌ ఆరోపణలు


Published on: 03 Sep 2025 16:03  IST

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఉత్తరకొరియా నాయకుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌లపై అమెరికా అధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ ముగ్గురు యూఎస్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్‌పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్‌ (China) ఆయుధ ప్రదర్శనను నిర్వహిస్తుంది. ఓవైపు ఈ కార్యక్రమం జరుగుతుండగా.. ట్రంప్‌ విమర్శలు చేయడం గమనార్హం.

Follow us on , &

ఇవీ చదవండి