Breaking News

ప్రజలు కోరుకున్న పాలనే కూటమి ప్రభుత్వం అందిస్తోంది..


Published on: 10 Sep 2025 15:46  IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజా శ్రేయస్సు కోసం.. ప్రజలకు ఇచ్చిన మాట కోసం సూపర్‌ సిక్స్‌ హామీలు నెరవేర్చుతున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అనంతపురంలో నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ - సూపర్ హిట్ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా అమలు చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి