Breaking News

నేపాల్‌లో చిక్కుకున్న వారికి భారత్ హెల్ప్ లైన్


Published on: 10 Sep 2025 17:30  IST

నేపాల్‌లో చిక్కున్న భారతీయులను సంప్రదించి భద్రత కల్పించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. +977 – 980 860 2881 +977 – 981 032 6134 నెంబర్లకు సాధారణ కాల్స్‌తో పాటు, వాట్సాప్‌ లో కూడా సంప్రదించవచ్చని సూచించింది. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా ఢిల్లీలోని ఏపీ భవన్‌(AP Bhavan) లో హైల్ప్‌లైన్‌ నెంబర్లు (Helpline numbers) ఏర్పాటు చేసింది. +91 9818395787,+918500027678,ఇమెయిల్: helpline@apnrts.com, info@apnrts.comను సంప్రదించాలని సూచించింది.

Follow us on , &

ఇవీ చదవండి