Breaking News

అన్న‌దాత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు


Published on: 11 Sep 2025 14:20  IST

రాష్ట్ర మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిపై ఓ అన్న‌దాత నిప్పులు చెరిగారు. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిని బ‌జారుకీడ్చి బ‌ట్ట‌లిప్పి కొట్టాల‌ని ఆ రైతు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన ఓ రైతు త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశాడు.అన్న‌దాత మాట‌ల్లోనే.. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిని బ‌జారుకీడ్చి బ‌ట్ట‌లిప్పి కొట్టాలి. కేసీఆర్ ప‌రిపాల‌న‌లో 24 గంట‌ల క‌రెంట్ ఇస్తే.. కోమ‌టిరెడ్డెమో ఇవ్వ‌లేదు అన్న‌డు. ఇవాళ ఏది 24 గంట‌ల క‌రెంట్. అర్ధ‌రాత్రి 2.30 గంట‌ల‌కు క‌రెంట్ ఇస్తున్న‌రు ఇప్పుడు.అని రైతు మండిప‌డ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి