Breaking News

రాజోలుకు కామన్ ఫెసిలిటీ సెంటర్..


Published on: 19 Sep 2025 14:12  IST

కొబ్బరి ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు రూ.9.96 కోట్లతో రాజోలు నియోజకవర్గంలో కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Minister Kondapalli Srinivas) ప్రకటించారు. ఈరోజు (శుక్రవారం) శాసనసభలో జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. కొబ్బరి ద్వారా విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు మూడు పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించామని మంత్రి తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి