Breaking News

ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలే లక్ష్యం...


Published on: 22 Sep 2025 12:09  IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్ని, ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనంపై నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ప్రశ్నను అడిగారు. ఐదేళ్ల వైసీపీ హయాంలో చాలా ప్రైమరీ స్కూళ్లను అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో విలీనం చేశారని ఆయన తెలిపారు. విలీనం వల్ల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 117 వల్ల చిన్న పిల్లలు విద్యకు దూరం అయ్యారని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి