Breaking News

పాక్‌ క్రికెట్‌ జట్టుపై ఇమ్రాన్‌ఖాన్‌ వ్యంగ్యాస్త్రాలు


Published on: 23 Sep 2025 11:20  IST

ఆసియా కప్‌లో వరుసగా రెండుసార్లు భారత్‌ చేతిలో పాక్‌ క్రికెట్‌ జట్టు ఓటమి పాలైంది (IND vs PAK). ఈ ఓటమిపై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) స్పందిస్తూ.. సొంత జట్టుపై విమర్శలు గుప్పించారు. పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసీం మునీర్‌ (Asim Munir), పీసీబీ ఛైర్మన్‌ నఖ్వీ ఓపెనర్లుగా ఆడి.. అంపైర్లంతా మనవాళ్లు ఉంటేనే పాక్‌ జట్టు గెలుస్తుందేమోనంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Follow us on , &

ఇవీ చదవండి