Breaking News

24, 25 తేదీల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం


Published on: 23 Sep 2025 18:55  IST

నగరానికి తాగునీటిని సరఫరా చేసే మంజీరా ఫేజ్‌-2లో కలబ్‌గూర్‌ నుంచి హైదర్‌నగర్‌ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్‌ మెయిన్‌కు వివిధ ప్రాంతాల్లో భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. లీకేజీలను అరికట్టేందుకు ఈనెల 24 ఉదయం 6 గంటల నుంచి 25న ఉదయం 6 గంటల వరకు మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి