

2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవం నేడు (ఏప్రిల్ 28) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగింది. తెలుగు సినీ పరిశ్రమ నుండి ప్రముఖ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 'పద్మభూషణ్' అవార్డును అందుకున్నారు. బాలకృష్ణ కళారంగంలో, అలాగే సామాజిక సేవల రంగాల్లో చేసిన విశేష కృషికి గాను ఈ గౌరవం లభించింది.
ఇవీ చదవండి
-
- 28 Jun,2025
దేశంలోని అన్ని పోస్టాఫీసులూ ఆగస్టు 1 నుంచి డిజిటల్ చెల్లింపులను స్వీకరించనున్నాయి.
Continue Reading...
-
- 28 Jun,2025
మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (ఎంఈసీఎల్).. 108 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ.
Continue Reading...
-
- 28 Jun,2025
ప్రభాకర్‌రావు బృందం ట్యాపింగ్ ఆధారాలను పూర్తి స్ధాయిలో ధ్వంసం చేసినప్పటికీ ఒక మెయిల్ ఆధారంతో దొరికిపోయింది.
Continue Reading...
-
- 28 Jun,2025
ప్రతీకార సుంకాల గడువు పొడిగించవచ్చూ.. కుదించవచ్చు: ట్రంప్
Continue Reading...
-
- 27 Jun,2025
సర్కార్ విప్లవాత్మక నిర్ణయం.. ప్రభుత్వ శాఖల్లో ఇక AI సేవలు
Continue Reading...
-
- 27 Jun,2025
భారత్‌తో త్వరలో అతిపెద్ద ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
Continue Reading...
-
- 26 Jun,2025
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకాలు జరగనున్నాయి.
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని