Breaking News

చదువుపై శ్రద్ధ ఉండేది కాదు.. అందుకే సినిమాల్లోకి..


Published on: 13 Oct 2025 14:16  IST

హిందూపురంలో కిరికెర పంచాయితీ బసవన్నపల్లిలోని పాఠశాలలో రూ.64 లక్షల వ్యయంతో నిర్మించిన గదులను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ప్రారంభించారు. అనంతరం NREGS పథకం ద్వారా కోటి రూపాయల నిధులతో బసవన్నపల్లి నుంచి భరత్ నగర్ వరకు చేపట్టవలసిన రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. తనకు చదువు పట్ల అంతగా శ్రద్ధ ఉండేది ఎలాగో అలాగా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సినీ రంగాల్లోకి అడుగు పెట్టానని గుర్తు చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి