Breaking News

రేపు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో రో-కో పునరాగమనం


Published on: 18 Oct 2025 18:33  IST

టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ (రో) మరియు విరాట్ కోహ్లీ (కో) రేపు (అక్టోబర్ 19న) ఆస్ట్రేలియాతో జరిగే మొదటి వన్డే మ్యాచ్‌లో పునరాగమనం చేయనున్నారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది.

Follow us on , &

ఇవీ చదవండి