Breaking News

జూబ్లీహిల్స్‌లో బీజేపీ నేత అదృశ్యం.


Published on: 20 Oct 2025 12:42  IST

 రెండో భార్య ఇంట్లో నుంచి తన తండ్రి మాయం అయ్యాడని మొదటి భార్య కొడుకు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఇద్దరు భార్యల తర్వాత మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు గతంలో హనుమంతుపై ఆరోపణలు వెల్లవెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెలరోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని హనుమంతు ఇంటివద్ద ఆ మహిళ న్యూసెన్స్ చేసినట్లు తెలుస్తోంది.ఆ మహిళ న్యూసెన్స్ తరువాత నుంచి బీజేపీ నేత బి.హనుమంతు అదృశ్యం అయినట్లు తన మొదటి భార్య కుమారుడు దత్తు ఆరోపిస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి