Breaking News

చిరంజీవి దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు


Published on: 21 Oct 2025 11:17  IST

మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఇందులో టాలీవుడ్‌లోని ప్రముఖులు పాల్గొన్నారు.ఈ దీపావళి వేడుకలో విక్టరీ వెంకటేశ్, కింగ్ నాగార్జున తమ సతీమణులు నీరజ, అమలతో కలిసి పాల్గొన్నారు.'లేడీ సూపర్ స్టార్' నయనతార కూడా ఈ వేడుకల్లో సందడి చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Follow us on , &

ఇవీ చదవండి