

ఒడిశాలో 22ఏళ్ల యువతిపై అత్యాచారం కేసులో అరెస్టైన సూర్యకాంత్ బెహెరా 2024 నవంబరు నుంచి జైలులో ఖైదీగా ఉన్నాడు అయితే నిందితుడు,ఇరు కుటుంబాల సమ్మతి మేరకు బాధిత యువతి తో పెళ్లికి అంగీకరించారని కోర్టులో వారు పిటిషన్ వేశారు. దీనికి న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో ఆదివారం కొడాలా సబ్‌జైలులో వారిద్దరికీ హిందూ సంప్రదాయం ప్రకారం అధికారులు పెళ్లి జరిపించారు. అయితే తుది తీర్పు వెలువడే వరకు నిందితుడు సూర్యకాంత్ జైలులోనే ఉండనున్నాడు.
ఇవీ చదవండి
-
- 28 Jun,2025
దేశంలోని అన్ని పోస్టాఫీసులూ ఆగస్టు 1 నుంచి డిజిటల్ చెల్లింపులను స్వీకరించనున్నాయి.
Continue Reading...
-
- 28 Jun,2025
మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (ఎంఈసీఎల్).. 108 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ.
Continue Reading...
-
- 28 Jun,2025
ప్రభాకర్‌రావు బృందం ట్యాపింగ్ ఆధారాలను పూర్తి స్ధాయిలో ధ్వంసం చేసినప్పటికీ ఒక మెయిల్ ఆధారంతో దొరికిపోయింది.
Continue Reading...
-
- 28 Jun,2025
ప్రతీకార సుంకాల గడువు పొడిగించవచ్చూ.. కుదించవచ్చు: ట్రంప్
Continue Reading...
-
- 27 Jun,2025
సర్కార్ విప్లవాత్మక నిర్ణయం.. ప్రభుత్వ శాఖల్లో ఇక AI సేవలు
Continue Reading...
-
- 27 Jun,2025
భారత్‌తో త్వరలో అతిపెద్ద ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
Continue Reading...
-
- 26 Jun,2025
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకాలు జరగనున్నాయి.
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని