Breaking News

అత్యంత పోష‌క విలువలు క‌లిగిన సూపర్ ఫుడ్ ఇది..


Published on: 28 Oct 2025 15:15  IST

సూప‌ర్ ఫుడ్‌గా పిల‌వ‌బ‌డే ఆహారాలు చాలా త‌క్కువ‌గానే ఉన్నాయి. వాటిల్లో స్పిరులినా కూడా ఒక‌టి. ఇది ముదురు ఆకుప‌చ్చ రంగులో ఉండే ఒక స‌ముద్ర‌పు మొక్క‌. ఆల్గే జాతికి చెందిన‌ది. స‌ముద్ర గ‌ర్భంలోనే ఈ మొక్క పెరుగుతుంది. అయితే ఈ మొక్క ఆకుల్లో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఈ ఆకులు అనేక పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. క‌నుకనే స్పిరులినాను సూప‌ర్ ఫుడ్‌గా చెబుతుంటారు. ఈ క్ర‌మంలోనే స్పిరులినాను వాడ‌డం వ‌ల్ల  అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

Follow us on , &

ఇవీ చదవండి