Breaking News

భారీ సిక్స‌ర్ కొట్టిన బంగ్లా బ్యాట‌ర్‌..కానీ ఔటిచ్చిన అంపైర్‌


Published on: 28 Oct 2025 15:23  IST

బంగ్లాదేశ్‌–వెస్టిండీస్ మధ్య చట్టోగ్రామ్‌లో జరిగిన తొలి టీ20లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంగ్లా బ్యాటర్ తస్కిన్ అహ్మద్ భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో తన కాలుతో వికెట్లను తాకి హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. బంతి సిక్సర్‌గా వెళ్లినా, ఆ రన్స్ లెక్కలో చేరలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో వెస్టిండీస్ 16 రన్స్ తేడాతో విజయం సాధించింది.

Follow us on , &

ఇవీ చదవండి