Breaking News

కాబోయే భర్తతో కలిసి యువతి దారుణం


Published on: 28 Oct 2025 17:21  IST

తనను బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని కాబోయే భర్తతో కలిసి ఓ యువతి హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని సమీపంలోని మురికి కాలువలో పడేసి.. అక్కడి నుంచి పరారయ్యారు. ఆదివారం డెడ్ బాడీని డ్రైనేజ్‌లో గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని ఫరీదాబాద్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి