Breaking News

చెర్నోబిల్‌లో ‘నీలి కుక్కలు’..!


Published on: 28 Oct 2025 17:39  IST

ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ అణు విద్యుత్‌ కేంద్ర పరిసర ప్రాంతం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం కుక్కలు(Chernobyl Blue Dogs) అక్కడ నీలి రంగులోకి మారడమే. తాజాగా ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియా(Social Media)లో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోల్లో కనిపించిన కుక్కల ముఖాలు, రోమాలు నీలి రంగులో ఉండటంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి