Breaking News

జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ ప్రచారం.. షెడ్యూల్ ఫిక్స్


Published on: 29 Oct 2025 17:39  IST

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పార్టీ (BRS) ప్రచారం ముమ్మరం చేసింది. ఆ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రచారంలో బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు కూడా రంగంలోకి దిగనున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వరుస రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 31 నుంచి నవంబర్ 9 వరకు నియోజకవర్గాన్ని మాజీ మంత్రి చుట్టేయనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి