Breaking News

బాలిక పైనుంచి కారు నడిపిన మైనర్‌ బాలుడు..


Published on: 29 Oct 2025 18:37  IST

మైనర్‌ బాలుడు కారు డ్రైవ్‌ చేశాడు. ఒక వీధి మలుపులో మూడేళ్ల బాలిక పైనుంచి కారు నడిపాడు.అదృష్టవశాత్తు ఆ బాలిక ప్రాణాలతో బయటపడింది. అయితే కారు నడిపిన ఆ బాలుడిపై ఆ చిన్నారి తల్లిదండ్రులు దాడి చేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైనర్‌ బాలుడు నడిపిన కారు యజమానిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీస్‌ అధికారి తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి