Breaking News

హిడ్మా ఎన్‌కౌంటర్‌‌లో బిగ్ ట్విస్ట్


Published on: 19 Nov 2025 10:46  IST

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హిడ్మా చివరి లేఖ పేరుతో సోషల్ మీడియాలో ఒక లేఖ వైరల్ అవుతోంది. ఆ సమాచారం తమకు తెలియదని ఏపీ పోలీసు అధికారులు తెలిపారు. తాను పోలీసులకు లొంగిపోవాలనుకున్నానని హిడ్మా చెప్పినట్లు తెలుస్తోంది. తన ఆలోచనలు, నిర్ణయాలపై బస్తర్‌లోని ఓ జర్నలిస్ట్‌కు హిడ్మా లేఖ రాసినట్లు సమాచారం. నవంబరు 10వ తేదీన జర్నలిస్టుకు లేఖ రాసినట్లు వార్తలు వస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి