Breaking News

పాక్ బౌలర్‌కు భజ్జీ షేక్‌హ్యాండ్


Published on: 20 Nov 2025 14:25  IST

పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన ఏ మ్యాచ్‌లోనూ భారత్-పాకిస్తాన్ ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం లేదు. ఏకంగా ఆసియా కప్ ట్రోఫీనే పాకిస్తాన్ బోర్డు ఛైర్మన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి టీమిండియా ఆటగాళ్లు నిరాకరించారు. ఈ షేక్‌హ్యాండ్ వ్యవహారం అప్పటి నుంచి వివాదాస్పదమవుతూ వస్తోంది.ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌట్ అయిన భజ్జీ.. దహానీకి షేక్‌హ్యాండ్ ఇచ్చి అభినందించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

Follow us on , &

ఇవీ చదవండి