Breaking News

టీజీఎస్ఆర్‌టీసీ కార్మిక సంఘాలకు ఆహ్వానం


Published on: 20 Nov 2025 18:02  IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ బస్సుల విధానంలో సంపూర్ణ మార్పులు చేసి ఆర్టీసీలకే బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్ కు అవకాశం కల్పించాలని, ఈ పథకం కోసం ఖర్చు చేస్తున్న డబ్బులు ఆర్టీసీలకే ఇవ్వాలన్న డిమాండ్ పై ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వ‌ర్క‌ర్స్ ఫెడ‌రేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 23న‌ చెన్నైలో జాతీయ సదస్సు జరుగ‌నుంది. ఈ సదస్సుకు దేశంలోని 56 ఆర్టీసీల నుండి కార్మిక సంఘాల నాయకులు హాజరు కానున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి