Breaking News

కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న పంత్


Published on: 21 Nov 2025 12:59  IST

అనూహ్యంగా జట్టులోంచి వైదొలిగిన గిల్ స్థానంలో స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు. గిల్ గైర్హాజరీలో జట్టును ముందుండి నడిపించనున్నాడు. దీంతో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నాడు. వికెట్ కీపర్ కెప్టెన్‌గా పని చేసిన రెండో ఆటగాడిగా పంత్ నిలవనున్నాడు. ఈ జాబితాలో తొలి స్థానం క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీదే. ధోనీ తర్వాత ఈ ఫీట్ అందుకున్న రెండో భారత కెప్టెన్, వికెట్ కీపర్‌గా పంత్ రికార్డు సృష్టించనున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి