Breaking News

ఎన్ని ప్రాణాలను బలి తీసుకున్నా.. వదిలిపెట్టం..


Published on: 21 Nov 2025 14:24  IST

మావోయిస్టు దళాల్లో కీలక వ్యూహకర్త హిడ్మా మరణంపై కేంద్ర కమిటీ స్పందించింది. అభయ్ పేరిట విడుదల చేసిన లేఖలో మావోయిస్టుల కేంద్ర కమిటీ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్లపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయుధాలు లేని సమయంలో, వైద్యం కోసం విజయవాడకు వచ్చిన హిడ్మాను క్రూరంగా హత్య చేశారని కేంద్ర కమిటీ ఆరోపించింది. బూటకపు ఎన్‌కౌంటర్లను వ్యతిరేకిస్తూ నవంబర్‌ 23ను దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని ప్రజలకు, ప్రజాసంఘాలకు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి