Breaking News

పుదుచ్చేరిలో రోడ్‌ షోకు అనుమివ్వండి..


Published on: 27 Nov 2025 12:10  IST

తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షులు విజయ్‌ డిసెంబరు 5న పుదుచ్చేరిలో రోడ్‌ షో నిర్వహించనున్నారు. టీవీకే పేరుతో పార్టీ ప్రారంభించిన నటుడు విజయ్‌(Actor Vijay), రాబోయే శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచార సభలు నిర్వహిస్తున్న విజయ్‌, కరూర్‌ ఘటనతో ప్రచారం తాత్కాలికంగా విరమించారు. మళ్లీ వచ్చే నెల నుంచి ప్రచారం ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి