Breaking News

నా శరీరం నా ఇష్టం.. నాకు నచ్చినట్టు చేస్తా..!


Published on: 27 Nov 2025 14:03  IST

అందాల భామ శ్రుతీహాసన్ ఆచితూచి సినిమాలు చేస్తుంది. అలానే శ్రుతిహాసన్ అందం పై ట్రోల్స్ వినిపిస్తూ ఉంటాయి. ఆమె అందం కోసం సర్జరీ చేయించుకుందని.. అందుకే ఆమె ఇంత అందంగా ఉందని పలువురు ఆమె పై ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఆ ట్రోల్స్ పై స్పందించింది శ్రుతి.. రైనో ప్లాస్టి అనే సర్జరీ గురించి, అలాగే లిప్ ఫిల్లర్స్ గురించి మాట్లాడింది. ఇది నా శరీరం, నా ఇష్టం అలానే నాకు నచ్చిన నిర్ణయం నేను తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది శృతిహాసన్. 

Follow us on , &

ఇవీ చదవండి