Breaking News

బాలికపై పెంపుడు తండ్రి అత్యాచారం


Published on: 01 Dec 2025 14:13  IST

ధర్మవరం పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. కొన్ని నెలలుగా 14 ఏళ్ల బాలికపై పెంపుడు తండ్రి, అతని బావమరిది అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం బయటకొచ్చింది.తన సోదరుడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని భావించిన బాలిక పెంపుడు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను డీఎస్పీ హేమంత్‌కుమార్‌ విచారించారు. పెంపుడు తండ్రి, అతని బావమరిది అత్యాచారం చేశారని విచారణలో బాలిక తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి