Breaking News

‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్‌పై దిల్ రాజు క్లారిటీ…


Published on: 01 Dec 2025 15:10  IST

దర్శకుడు వేణు యూడుగంటి రూపొందిస్తున్న ‘ఎల్లమ్మ ప్రాజెక్ట్ పట్ల భారీ అంచనాలు ఉండగా, హీరో ఎవ‌రు అనే విష‌యంలో మాత్రం గందరగోళం కొనసాగుతోంది . మొదట ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నాడని ప్రకటించిన మేకర్స్, ఫస్ట్‌లుక్‌ కూడా విడుదల చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల నాని ఈ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలిగారు.తర్వాత శర్వానంద్ ఎంట్రీ ఇచ్చారు. అనంతరం నితిన్ హీరోగా ఫిక్స్ అయిపోయారని, షూటింగ్ కూడా త్వరలో ప్రారంభమ వుతుందని నితిన్ స్వయంగా ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి