Breaking News

వ్యర్థ రసాయనాల సమస్యకు శాశ్వత పరిష్కారం


Published on: 01 Dec 2025 16:01  IST

వ్యర్థ రసాయనాలు, జంతు కళేబరాల డంపింగ్‌ నుంచి వెలువడిన వ్యర్థాలు అటవీశాఖ పరిధిలో కుంటగా మారిన ప్రాంతానికి చేరుతుండటం వలన వెలువడుతు న్న దుర్వాసనకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. కెమికల్‌లు అందులోకి ఏ విధంగా వచ్చి చేరుతున్నాయనే విషయంపై విచారణ జరిపిస్తామని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ఐలా, పీసీబీ, జీహెచ్‌ఎంసీ, అటవీ శాఖ అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి