Breaking News

‘నా పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి’..


Published on: 01 Dec 2025 18:27  IST

ఆత్మహత్యకు ముందు సర్వేష్ కుమార్‌ తన కుటుంబాన్ని ఉద్దేశించి ఒక వీడియో సందేశాన్ని రికార్డ్‌ చేశాడు. సర్‌ పనిని పూర్తి చేయడంలో విఫలమయ్యానని అందులో తెలిపాడు. ‘దీదీ, మమ్మీ నన్ను క్షమించు. దయచేసి నా పిల్లలను చూసుకోండి. ఈ ఎన్నికల పనిలో నేను విఫలమయ్యాను. నేను తీసుకునే ఈ నిర్ణయానికి నేను మాత్రమే బాధ్యత వహిస్తా. ఎవరి తప్పు లేదు. నేను చాలా బాధపడ్డాను. నేను 20 రోజులుగా నిద్రపోలేకపోతున్నా.నేను మీ ప్రపంచానికి చాలా దూరం వెళ్తున్నా’ అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు.

Follow us on , &

ఇవీ చదవండి