Breaking News

హైవేలపై టర్నింగ్‌లు, పొగమంచు ఉన్నా మెసేజ్‌


Published on: 03 Dec 2025 10:44  IST

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రిలయన్స్ జియోతో ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం పై సంతకం చేసింది.దీని కోసం జియో 4G, 5G నెట్‌వర్క్‌లు ఉపయోగిస్తారు. పొగమంచు, ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలు, రోడ్డుపై ఆకస్మిక మళ్లింపులు, ఏదైనా ఇతర అత్యవసర పరిస్థితులు వంటి రోడ్డు ప్రమాదాల గురించి డ్రైవర్లకు రియల్‌ టైమ్‌ సమాచారం అందుతుంది. SMS, WhatsApp, అధిక ప్రాధాన్యత గల కాల్‌ల ద్వారా అలర్ట్‌లు వస్తాయి. తద్వారా వినియోగదారులు వాటిని వెంటనే గమనించవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి