Breaking News

స్క్రబ్‌ టైఫస్‌పై అవగాహన కల్పించండి


Published on: 03 Dec 2025 15:08  IST

రాష్ట్రంలో స్క్రబ్‌ టైఫస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. స్క్రబ్‌ టైఫస్‌ కేసుల నమోదుపై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌తో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇటీవల విజయనగరం జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ బారినపడి చందక రాజేశ్వరి అనే మహిళ మృతిచెందిందని, తరహా ఘటనలు మరెక్కడా జరగకుండా చూడాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి