Breaking News

శాఖలన్నింటికీ ఉమ్మడి డేటా సెంటర్‌ ఆర్టీజీఎస్‌


Published on: 03 Dec 2025 15:11  IST

ప్రభుత్వ శాఖలన్నింటికీ ఉమ్మడి డేటా సెంటర్‌గా ఆర్టీజీఎస్‌ వ్యవహరిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ కేంద్రం నుంచి వివిధ అంశాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరు నుంచి ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారమంతా క్రోడీకరించి డేటా లేక్‌ ద్వారా విశ్లేషించనున్నట్లు వెల్లడించారు. ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా మెరుగ్గా పౌరసేవలు అందించాలని ఆదేశించారు. 

Follow us on , &

ఇవీ చదవండి