Breaking News

విజయవంతంగా హై-స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్..


Published on: 03 Dec 2025 16:32  IST

రక్షణ సాంకేతికతల్లో భారతదేశం మరో మైలురాయిని అధిగమించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలో ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎస్కేప్ సిస్టమ్‌పై హై-స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించింది.ఇది.. భారత్‌ను ప్రపంచంలోని 'ఎయిర్‌క్రాఫ్ట్ ఎస్కేప్ సిస్టమ్ టెస్టింగ్' ఎలైట్ క్లబ్‌లోకి తీసుకెళ్లిన ఘనత సాధించింది. ఈ క్లబ్‌లో ఇప్పటివరకు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఐదవ దేశంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి