Breaking News

జూనియర్‌ లెక్చరర్ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్‌..


Published on: 04 Dec 2025 15:08  IST

ఆంధప్రదేశ్‌లో జూనియర్‌ లెక్చరర్ల ఉద్యోగాలకు రాత పరీక్షలు ఈ ఏడాది జులై నెలలో ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నియామక రాత పరీక్ష ఫలితాల కోసం నిరుద్యోగులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి