Breaking News

అనుముల రేవంత్ రెడ్డి కాదు.. అవినీతి అనకొండ


Published on: 04 Dec 2025 17:23  IST

హిల్డ్‌ పాలసీ (HILTP) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల భారీ భూమి కుంభకోణానికి పాల్పడుతున్నది బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ కేటీఆర్‌ (KTR) ఆరోపించారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలు పరిశ్రమల కోసం, ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రవేట్ వ్యక్తులకు రేవంత్‌ సర్కార్‌ (Revanth Reddy) ధారాదత్తం చేస్తున్నదని విమర్శించారు. పరిశ్రమలు వద్దు అంటూ అపార్ట్‌మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్సులు కట్టుకోమని పారిశ్రామిక భూములను ఇస్తున్నదని ధ్వజమెత్తారు.

Follow us on , &

ఇవీ చదవండి