Breaking News

ర‌ష్యా డ్రోన్ త‌యారీ కేంద్రంపై బాంబు..


Published on: 04 Dec 2025 17:26  IST

ర‌ష్యాలోని డ్రోన్ త‌యారీ కేంద్రంపై ఉక్రెయిన్ బాంబు దాడి చేసింది. వోవ్‌చాన్స్క్ లో ఉన్న డ్రోన్ కంట్రోల్ అండ్ క‌మ్యూనికేష‌న్ హ‌బ్‌ను పేల్చివేసింది. ఉక్రెయిన్ వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌-27 ఫైట‌ర్ జెట్‌.. సుమారు 226 కిలోల బాంబును జార‌విడిచింది. ఆ దాడికి చెందిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. డ్రోన్ సెంట‌ర్‌లో ఉన్న ఓ బిల్డింగ్‌పై సుఖోయ్ యుద్ధ విమానం బాంబును వేసింది. టార్గెట్‌ను చేరుకోగానే.. చాలా శ‌క్తివంత‌మైన పేలుడు జ‌రిగింది. దీంతో ద‌ట్ట‌మైన పొగ వ్యాపించింది.

Follow us on , &

ఇవీ చదవండి