Breaking News

జైషే మహిళా వింగ్‌లో పెరిగిన నియామకాల సంఖ్య..


Published on: 04 Dec 2025 17:33  IST

పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే తన కార్యకలాపాలను విస్తరించేందుకు మహిళలతో ఓ ఉగ్రవాద గ్రూప్‌ ను తయారుచేస్తున్న విషయం తెలిసిందే. మసూద్‌ అజార్‌ సోదరి సాదియా అజార్‌ మహిళా గ్రూపుకు నేతృత్వం వహిస్తున్నారు. ‘జమాతుల్‌-ముమినాత్‌’ పేరుతో ఓ ప్రత్యేక యూనిట్‌ను తయారు చేస్తున్నది. అయితే, కొద్ది వారాల వ్యవధిలోనే వేల సంఖ్యలో మహిళల్ని ఆకర్షించినట్లు తేలింది. ఈ విషయాన్ని స్వయంగా మసూద్ అజారే సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం గమనార్హం.

Follow us on , &

ఇవీ చదవండి